Severing Cricketing Ties With Nations Not Our Domain : ICC Tells BCCI | Oneindia Telugu

2019-03-04 69

There was no chance that anything like that would have happened. The ICC chairman made it clear that the decision to ostracize a nation is taken at the government level and ICC had no rule. The BCCI knew it all along but still took a chance," a BCCI official told
#iccworldcup2019
#indiavspak
#icc
#bcci
#pak
#cricketteam
#india
#pulwama
#shashankmanohar
#pak
#manchester
#england

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో క్రికెట్‌ సంబంధాలు నిలిపివేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. ఉగ్రవాద సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.గత నెలలో జరిగిన పుల్వా మా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి కారణమైన వారిని క్రికెట్ నుంచి బహిష్కరించాలని, వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ తాజాగా స్పందించింది.